Saturday, May 18, 2024
- Advertisement -

హాలీవుడ్ లో మంచు లక్ష్మి

- Advertisement -

మంచు లక్ష్మి. కలెక్షన్ కింగ్ మెహన్ బాబు కుమార్తె. టాలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నా ఆమె నట ప్రస్ధానం మాత్రం హాలీవుడ్ నుంచే ప్రారంభమైంది. టాలీవుడ్ లో ఎంట్రీకి ముందు లాస్ వెగాస్, ఈఆర్, డెస్పరేట్ హౌస్ వైఫ్ లాంటి టీవీ సీరియల్స్తో పాటు పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించింది మంచు లక్ష్మి.

ఇప్పుడు మళ్లీ హాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో బాస్మతి బ్లూస్ చిత్రంలో నటించింది. ఇప్పటికే తన పార్ట్ నటన, డబ్బింగ్ కూడా పూర్తి చేసుకున్న మంచు లక్ష్మి పాత్ర సినిమాకు ప్రాణమని అంటున్నారు. ఈ చిత్రంలో అస్కార్ అవార్డు విజేత బ్రీ లారెన్స్, డొనాల్డ్ సతర్లాండ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

{youtube}SXfFzI5JSLQ{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -