Thursday, May 2, 2024
- Advertisement -

క‌వ‌ర్ పేజిపై నాని హీరోయిన్‌

- Advertisement -

వాణీ కపూర్ అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు.బాలీవుడ్‌లో మాత్రం ఈ భామ‌కు మంచి ఫాలోయింగ్ ఉంది.తెలుగులో నాని ప‌క్క‌న ఆహా క‌ళ్యాణం అనే సినిమా చేసింది. ఈ సినిమా ప్లాప్ కావ‌డంతో తెలుగులో ఈ హీరోయిన్‌కు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. బాలీవుడ్‌లో మాత్రం కొన్ని సినిమాలు చేసిన హిట్లు మాత్రం రాలేదు.

‘బేఫికర్’ లో వాణీ రెచ్చిపోయి నటించింది. ఫుల్ గ్లామరస్ గా, ఘాటైన లిప్ లాక్స్ తో అదరగొకట్టేసింది. మ్యాగజైన్ మ్యాగ్జిమ్ పై ఈ తరహాలో పోజు ఇచ్చింది. ఇంటర్నెట్ లో ఈ కవర్ పేజీ వైరల్ గా మారింది.ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -