Saturday, May 4, 2024
- Advertisement -

వెంక‌టేశ్ స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌

- Advertisement -

మ‌రో కొత్త సినిమాలో వెంకీ

సీనియ‌ర్ న‌టుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్ రెండో సినిమాను ప్ర‌క‌టించేశాడు. మంగ‌ళ‌వారం (డిసెంబ‌ర్ 12) వెంకీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా హారిక‌, హాసిన క్రియేష‌న్స్ వెంక‌టేశ్ సినిమాను ప్ర‌క‌టించింది. వెంక‌టేశ్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల‌కు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేసింది. శ్రీమ‌తి మ‌మ‌త స‌మ‌ర్ప‌ణ‌లో హారిక‌, హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వెంకీ సినిమా న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఈ సినిమాకు త్రివిక్ర‌మ్‌, ఎస్‌.రాధాకృష్ణ (చిన్నబాబు) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌వ‌చ్చ‌ని టాక్‌.

ప్ర‌స్తుతం ఆటా నాదే వేట నాదే అనే సినిమాలో న‌టిస్తున్నారు. వచ్చే ఏడాది వేస‌వికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రాజ‌శేఖ‌ర్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తాడ‌ని టాక్ కూడా వినిపిస్తోంది.

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -