Saturday, May 4, 2024
- Advertisement -

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నాడు షూటింగ్ ప్రారంభం

- Advertisement -

సీనియ‌ర్ న‌టుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్ తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అయితే ఈ సినిమా షూటింగ్ మాత్రం జ‌న‌వ‌రి 26వ తేదీ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నాటి నుంచి ప్రారంభం కానుందట‌. ఈ సినిమాకు ‘ఆటా నాదే వేటా నాదే’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నార‌ని స‌మాచారం.

ఈ సినిమాను సక్సెస్‌ఫుల్‌గా మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా పేరు పొందిన అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. సురేశ్‌ ప్రొడ‌క్ష‌న్స్‌, ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో నటించబోయే ఇతర నటీనటుల వివరాలు త్వ‌ర‌లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

https://www.youtube.com/watch?v=5R0Ja7bscg8

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -