Monday, May 6, 2024
- Advertisement -

ఎఫ్‌2లోకి ఎంట్రీ ఇచ్చిన‌ వెంకీ ..!

- Advertisement -

విక్టరీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌ అనిల్‌ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు ఎఫ్‌2 అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఎఫ్‌2 అంటే ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్ అని అర్థం.

ఈ సినిమాను ఫుల్ కామెడితో తెర‌కెక్క‌బోతుంద‌ని టైటిల్ బ‌ట్టే అర్ధం అవుతుంది.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవ‌లే ప్రారంభమైంది.అయితే విక్టరీ వెంక‌టేష్ ఈ రోజే(సోమ‌వారం) ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు.ఈ విషయాన్ని అనిల్‌ రావిపూడి సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. తన గత సినిమాల మాదిరిగానే ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో వెంకీ సరసన తమన్నా, వరుణ్‌కు జోడిగా మెహ్రీన్‌ నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -