Wednesday, April 24, 2024
- Advertisement -

స‌మంత ప్రెగ్నెన్సీ వార్త‌ల‌పై స్పందించిన చైతు

- Advertisement -

అక్కినేని నాగ చైత‌న్య‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది హీరోయిన్ స‌మంత‌. వీరిద్ద‌రి గురించి పెళ్లికి ముందుకు నుంచే అనేక వార్త‌లు వ‌చ్చాయి. పెళ్లి అయిన త‌రువాత కూడా వీరిద్ద‌రిపై అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. పెళ్లితో స‌మంత సినిమాలు మానేస్తుంద‌ని, స‌మంత గ‌ర్భ‌వ‌తి అని, ఇక స‌మంత సినిమాలు చేయ‌ద‌ని, నాగ‌ర్జున స‌మంత‌ను సినిమాలు ఆపేయాల‌ని కోరిన‌ట్లు ఇలా చాలానే వార్తులు వ‌చ్చాయి.

తాజాగా స‌మంత సినిమాలు మానేయ‌నుంద‌నే వార్త‌ల‌పై హీరో, స‌మంత భ‌ర్త అయిన నాగ‌చైత‌న్య స్పందించాడు. సినిమాలకి సమంత పూర్తిగా దూరం కానుందనే వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆయన చెప్పాడు. సమంతకి సినిమాలంటే చాలా ఇష్టం.. అందువలన ఆమె ఈ రంగానికి దూరం కాదు. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు చిన్నపాటి బ్రేక్ తీసుకుంటే తీసుకోవచ్చని చెప్పుకొచ్చాడు. ఇక మేము ఇప్పుడే పిల్లలు గురించి ఆలోచించ‌డం లేద‌ని, ఏదైనా విశేషం ఉంటే ముందు అభిమానుల‌కే చెబుతాన‌ని వెల్ల‌డించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -