- Advertisement -
హీరోయిన్ విద్యాబాలన్ కూలి అవతారం ఎత్తింది. ఆది జైపూర్ బస్టాండ్‌లో.. షాకయ్యారా?. ఇదంతా నిజం కాదండోయ్. ఒక రియాల్టీ షో కోసం మాత్రమె..జైపూర్ బస్టాండ్‌లో నిలబడి ఓ కుర్రాడి చేతిలోంచి సూట్‌కేస్ తీసుకుని నెత్తి మీద పెట్టుకుని, బస్సులో పెట్టడం, కుర్రాడి అమ్మ నుంచి వంద రూపాయలు అడిగి తీసుకొవడం వంటి సీన్స్ ని షూట్ చేశారు.
