Thursday, May 2, 2024
- Advertisement -

హ్యారీ పొటర్ సిరీస్ కు రాజమౌళి ఫాలోవర్.?

- Advertisement -

కమర్శియల్ చిత్రాల దర్శకుడు రాజమౌళి ఏం చేసినా…భారీగానే ఉంటుంది. బాహుబలితో తనకొచ్చిన ఇమేజ్ ను మరింతగా పెంచుకోవడం కోసం రాజమౌళి తన తర్వాతి చిత్రాలను డిజైన్ చేసుకుంటున్నాడు. దానిలో భాగంగా హాలీవుడ్ ఫిలిం మేకర్స్ వెళ్లే రూట్లోనే వెళ్లాలనుకుంటున్నాడు.

బాహుబలి 2 తర్వాత చేసే ప్రతి చిత్రం ఓ రేంజ్ లోనే ఉండాలని అంతర్జాతీయ ఫిలిం మేకర్ గా జక్కన్నభావిస్తున్నాడు అని గుసగుసలు వినపడుతున్నాయి. అందుకనే ఆ స్థాయి భారీ తనం కోసం మినిమమ్ 500 కోట్లు లేందే ఏ సినిమాను టేకప్ చేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. బాహుబలి తర్వాత చేసే గరుడ చిత్రాన్ని కూడా భారీతనంతో నింపేయాలని చూస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే జక్కన్న  హ్యారీ పొటర్ తరహా కాన్సెప్ట్ ను ఫాలో అవుతున్నట్లు స్పష్టంగా తెలిసిపోతోంది.

ఆ సినిమా మొదటి పార్ట్ విషయంలోను ఇదే జరిగింది. ఏదో సక్సెస్ అవుతుందని భావించిన సినిమా కాస్త సూపర్ హిట్ అయిపోయే సరికి ఆ తర్వాత అదే సిరీస్ ను కొనసాగిస్తూ సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.అదే ముచ్చట బాహుబలి మ్యాటర్లోను ఎదురవ్వబోతోంది. ఐతే ప్రతి దాంట్లోను ప్రభాస్ నే మనం హీరోగా బావించడానికి లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -