Saturday, May 4, 2024
- Advertisement -

క్లీవేజ్‌తో మ‌తి పొగొట్టిన విద్యాబాల‌న్‌

- Advertisement -

విద్యాబాల‌న్ ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికి సుల్క్‌స్మిత జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కించిన డ‌ర్టీపిక్ఛ‌ర్ సినిమా గుర్తుకు వ‌స్తోంది. ఈ సినిమా విద్యాబాల‌న్ అందానికి ఫిదా కానివారు ఉండ‌రు. ఈ సినిమా త‌రువాత విద్యాబాల‌న్ ఎన్ని సినిమాల‌లో న‌టించినప్ప‌టికి డ‌ర్టీపిక్చ‌ర్ సినిమాను మైమ‌రిపించ‌లేక‌పోయింది.పెళ్లి త‌రువాత కూడా సినిమాల‌ను కంటిన్య్వూ చేస్తుంది విద్యాబాల‌న్‌. అయితే అప్ప‌టితో పోలిస్తే ఇప్పుడు అమ్మ‌డుకు కాస్తా అవ‌కాశాలు త‌గ్గాయి. ఇటీవ‌లే బాల‌కృష్ణ తెర‌కెక్కించిన ఎన్టీఆర్ బ‌యోపిక్ క‌థానాయ‌కుడులో బ‌స‌వ‌తార‌కంగా క‌నిపించింది విద్యాబాల‌న్‌. తాజాగా ఈ భామ హాట్ లుక్‌తో ద‌ర్శ‌నం ఇచ్చి అంద‌రికి షాకిచ్చింది. బాలీవుడ్‌లో బాగా ఫేమస్ ఫోటోగ్రాఫర్ అయిన డబూ గత ఇరవై ఏళ్ళుగా ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్‌ను విడుదల చేస్తాడు.

2019కి సంబంధించిన క్యాలెండ‌ర్ ప‌నుల‌ను కూడా ఇప్పుడే ప్రారంభించాడు.తాజాగా దీనికి సంబంధించిన ప‌నుల‌ను కూడా మొద‌లుపెట్టాడు. కియారా అద్వానీతో ఇటీవ‌లే ఓ ఫోటో షూట్‌ను చేసిన మ‌నోడు,దీనికి సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశాడు. ఈ ఫోటోల‌ల‌లో కియారా కాస్తా హాట్‌గానే క‌నిపించింది. తాజాగా బాలీవుడ్ సీనియ‌ర్ భామ విద్యాబాల‌న్‌తో కూడా ఈ క్యాలెండ‌ర్‌కు సంబంధించిన ఫోటోషూట్ నిర్వ‌హించాడు డబూ. 40 ఏళ్ల వ‌యస్సులో కూడా ఏమాత్రం త‌ర‌గ‌ని అందంతో విద్యాబాల‌న్ రెచ్చిపోయింది. క్లీవేజ్‌తో త‌న అందాల‌ను క్యాలెండ‌ర్‌లో చూపించింది.ఎద అందాలు హైలెట్ అయ్యేలా క్లీవేజ్ ఇచ్చింది. ఇలా చూసే స‌రికి డ‌ర్టీపిక్చ‌ర్స్‌లోని విద్యాబాల‌న్‌ను గుర్తుకు తెచ్చింది.

https://www.youtube.com/watch?v=UFP6ZPWSDW8

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -