బాలీవుడ్ హాట్ హీరోయిన్ విద్యాబాలన్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. ఇటీవలే 40 ఏళ్ల వయస్సులో మహిళలకు సెక్స్ కోరికలు ఎక్కువుగా ఉంటాయని , ఆ వయస్సులోని మహిళలు మరింత రొమాంటిక్ గా ఉంటారని, శృంగారాన్ని ఆస్వాదిస్తారని హాట్ కామెంట్స్ చేసింది. తాజాగా మరోసారి అలాంటి కామెంట్ చేసింది.మీ వార్డ్ రోబ్ లోఉండే కలెక్షన్ ఏంటి.. అని ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు బోల్డ్ సమాధానం చెప్పింది.
అంటే మీ బాడీ మీద మీరు వేసుకునే వాటిల్లో మీకు ఇష్టమైనది ఏది అని అర్థం. దీనికి సమాధానం చెబుతు…నా ‘కంఫర్టబుల్ బ్రా’ ఉంటుందని బోల్డ్ గా సమాధానం చెప్పింది. ఎక్కడికి వెళ్లిన ‘అన్ని వేళలా.. పర్ఫెక్ట్ బ్రా అది చాలా ముఖ్యం’ అంటూ వివరించింది. ఇలా లో దుస్తులపై హాట్ కామెంట్స్ చేసి మరోసారి తాను హాట్ బేబిని అని నిరుపించుకుంది.లోదుస్తుల గురించి చెప్పిన తరువాత జీన్స్ ప్యాంట్, లవ్లీ కాటన్ సారీస్ ఉంటాయని చెప్పుకొచ్చింది.
- Advertisement -
‘లో’ దుస్తులపై హాట్ కామెంట్స్ చేసిన విద్యాబాలన్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -