Thursday, May 2, 2024
- Advertisement -

త‌న‌దైన స్టైల్లో ర‌ష్మికకు బ‌ర్త్‌డే విషెష్ చెప్పిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

- Advertisement -

టాలీవుడ్ సన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఏం చేసిన త‌న‌దైన స్టైల్లో చేస్తుంటాడు. తాజాగా విజయ్ దేవ‌ర‌కొండ చేసిన ప‌ని హాట్ టాపిక్‌గా మారింది. త‌న హీరోయిన్ ర‌ష్మిక మంద‌నా పుట్టిన రోజు కావ‌డంతో వెరైటీగా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపాడు. ఒక సెన్సషనల్ వీడియోను ఒకటి పెట్టి రష్మికాకు శుభాకాంక్షలు తెలిపాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌. డియర్ కామ్రేడ్ టీజర్ ఎడిట్ చేసి అదనపు హాస్యాన్ని అందించారు ఓ గ్యాంగ్‌.

టీజర్ లో హైలైట్ అయిన లిప్ కిస్ సీన్‌ను సైతం వ‌ద్ద‌లేదు ఆ కుర్రాడు. ఈ వీడియోలో రష్మికాకు విజయ్ ముద్దు పెట్టే సీన్‌ను సైతం చూపించారు. క్కడ విజయ్ ను తీసేసి ఆ కుర్రాడు ఉన్నాడు. ఆ వీడియోను పోస్ట్ చేస్తు ర‌ష్మిక‌కు బ‌ర్త్‌డే విషెష్ చెప్పాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. వీరిద్ద‌రి క‌లిసి న‌టించిన గీతాగోవిందం సినిమా ఎంత‌టి విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే. మ‌ళ్లీ వీరిద్ద‌రు డియ‌ర్ కామ్రేడ్ సినిమాలో క‌నిపించ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -