Wednesday, May 22, 2024
- Advertisement -

రష్మికతో అర్జున్ రెడ్డి కొత్త సినిమా

- Advertisement -

అర్జున్‌ రెడ్డి అనే ఒక్క సినిమాతో తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్నాడు విజయ్‌ దేవరకొండ.ఈ సినిమా త‌రువాత వ‌రస పెట్టి సినిమాలు చేస్తున్నాడు విజ‌య్.తాజ‌గా మ‌రో సినిమాను ప్రారంభించాడు విజయ్‌ దేవరకొండ.మైత్రీ మూవీస్‌ సంస్థలో ‘డియర్‌ కామ్రెడ్‌’ అనే సినిమాను చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ నేడు ప్రారంభమైంది.

సంగీత దర్శకుడు కీరవాణి క్లాప్‌ కొట్టి సినిమాను ప్రారంభించారు. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా రష్మిక మందాన నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ విద్యార్థి నాయకుడిగా నటించనున్నారని సమాచారం. విజయ్‌ ప్రస్తుతం టాక్సీవాలా సినిమాలో న‌టిస్తున్నాడు.గీతా గోవిందం, నోటా,సినిమాలో లైన్లో ఉన్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -