Tuesday, May 21, 2024
- Advertisement -

రికార్డు సృష్టించిన ‘గీతా గోవిందం’

- Advertisement -

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన గీతా గోవిందం సినిమా నేటితో 25వ రోజులు పూర్తి చేసుకుంది.విజయ్ దేవరకొండ న‌ట‌న‌కు తోడురష్మిక మందన గ్లామ‌ర్ సినిమా ఇంత‌టి హిట్ అవ్వ‌టానికి కార‌ణం అని చిత్ర యూనిట్ భావిస్తుంది. పరశురామ్ దర్శకత్వం వ‌హించిన ఈ సినిమా ఆగ‌స్టు 15న విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే.తాజాగా ఈ సినిమా 402 థియేటర్లలో ఈ సినిమా 25 రోజులను పూర్తి చేసుకోవడమే చెప్పుకోదగిన విషయం.

తెలుగు రాష్ట్రాల్లో 302 థియేటర్స్ లో ఈ సినిమా 25 రోజులను పూర్తి చేసుకోగా, మిగతా ప్రాంతాల్లోని థియేటర్స్ ను కలుపుకోగా ఆ సంఖ్య 402కి చేరుకుంది. ఇప్పటికీ ఈ సినిమా వసూళ్లపై కొత్త సినిమాల ప్రభావం అంతగా లేకపోవడంతో, 50 రోజుల మైలురాయిని కూడా ఈ సినిమా చాలా తేలికగా దాట గలదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా, 12 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -