Thursday, May 2, 2024
- Advertisement -

‘కామ్రేడ్‌’గా విజయ్ దేవరకొండ

- Advertisement -

విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో త‌న‌కంటు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమా త‌రువాత మ‌నోడి క్రేజ్ అమాంతం పెరిగింది.త‌న త‌రువాత సినిమాల‌పై అంచానాలు ఆవిధాంగానే పెరిగాయి.విజ‌య్ ప్ర‌స్తుతం టాక్సీవాలా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు.ఈ సినిమా త‌రువాత పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ వారి సినిమాలో విజయ్ నటిస్తున్నాడు.

‘నోటా’ పేరుతో రూపొందుతున్న తెలుగు, తమిళ సినిమాలో విజయ్ నటిస్తున్నాడు. దీని త‌రువాత ‘డియర్ కామ్రేడ్’పేరుతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకు భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడిని ప‌రిచియం చేస్తున్నాడు.మ‌రి ఈ సినిమా దేనికి సంబందించినదో ఇంకా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించ‌లేదు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -