టాలీవుడ్ సన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండకు షూటింగ్‌లో గామపడినట్లు వార్తలు వస్తున్నాయి.పూర్తి వివరాల్లోకి వెళ్తే…విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న డియర్ కామ్రేడ్ షూటింగ్‌లో భాగంగా అతనికి గాయం అయినట్లు తెలుస్తుంది.కదులుతున్న ట్రైన్ ఎక్కబోయి పడి ఈ గాయాలు అయ్యాయని తెలుస్తోంది. ఈ విషయమై ఆయన గాయాలను కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. జీవితంలో ఏదీ ఊరికే రాదు అంటూ తన సోషల్ మీడియాలో ఫొటో పెట్టి పోస్ట్ చేశాడు విజయ్ దేవరకొండ.
అయితే ఈ గాయం అంత పెద్దది ఏం కాదని తెలిపాడు విజయ్. డియర్ కామ్రేడ్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు.ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక నటిస్తుంది. గీతా గోవిదం సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు.ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే . ఈ సినిమాతో కూడా ఈ జంట మరో హిట్ కొడతారని అందరు భావిస్తున్నారు.
- రేణుకాస్వామి హత్య కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు!
- అనాథ అవుతుందని.. భార్యను హతమార్చి..
- 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుడు ఎన్ కౌంటర్!
- విజయ్ చేయాల్సిన ‘డీసీ’, అసలు నిజమేంటి?
- ఇది కేవలం నా సినిమా కాదు.. గ్లోబల్ ఇండియన్ మూవీ: యశ్
