Monday, May 13, 2024
- Advertisement -

ప్ర‌భాస్‌పై షాకింగ్ ట్విట్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

- Advertisement -

టాలీవుడ్ స‌న్సేష‌న్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన టాక్సీవాలా సినిమా రేపు విడుద‌ల కానుంది.విడుద‌ల‌కు ముందే సినిమా మొత్తం ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్షం కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ సంద‌ర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ చేసిన ట్విట్ వైర‌ల్‌గా మారింది.ఈ టాక్సీవాలా టీంకు బెస్ట్ విషెస్ తెలియజేశారు ప్ర‌భాస్‌.మీకు దగ్గరలోని థియేటర్లో ఈ సినిమా చూడండి .. పైరసీని ఎంకరేజ్ చేయకండి’ అని అభిమానుకు విజ్ఞ‌ప్తి చేశారు.

ప్ర‌భాస్ చేసిన ట్విట్‌కు వెంటనే స్పందించిన హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ అన్న త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచినందుకు థ్యాంక్స్ అన్న ఫ‌స్ట్ సాహో సినిమా గురించి మాకు ఆప్‌డెట్ ఇవ్వండ‌న్నా అంటూ ప్ర‌భాస్‌పై త‌న‌కున్నా అభిమానాన్ని తెలియ‌జేశాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.టాక్సీవాలా సినిమాకు ప్ర‌భాస్ మ‌ద్దతు తెల‌ప‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాకు త‌మ స‌పోర్టు ఉంటుంద‌ని ట్విట్ చేస్తున్నారు ప్ర‌భాస్ ఫ్యాన్స్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -