Thursday, May 23, 2024
- Advertisement -

దూసుకువ‌స్తున్న‌విజ‌య్ దేవ‌ర‌కొండ టాక్సీ

- Advertisement -

అర్జున్ రెడ్డి అనే ఒక్క సినిమాతో ఒవ‌ర్‌నైట్ స్టార్ అయ్యాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ చిత్రాల‌తో న‌టుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. విజ‌య్ తాజా చిత్రం టాక్సీవాలా షూటింగ్ పూర్తి చేసుకొని విడుద‌ల‌కు సిద్దంగా ఉంది.విజ‌య్ దేవ‌ర‌కొండకి యూత్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో మ‌నం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మే 18న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని మార్చి 23న విడుద‌ల చేస్తున్నారు. విజయ్ సరసన ప్రియాంక జవాల్కర్ నటిస్తోంది.రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా తెరంగేట్రం చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -