Friday, May 3, 2024
- Advertisement -

మ‌హేశ్ బాబుపై షాకింగ్ కామెంట్స్ చేసిన విజయనిర్మల

- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టార్ మ‌హేశ్ బాబుకి త‌న తండ్రి కృష్ణ అంటే ఎన‌లేని అభిమానం అన్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.వీరిద్ద‌రి మనస్తత్వాలు ఒకేలా ఉంటాయి.అయితే తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతు మ‌హేశ్ బాబు గురించి కొన్నివాఖ్య‌లు చేశారు కృష్ణ భార్య విజయనిర్మల కేవలం రూపంలో మాత్రమే కాదు.. ఇద్దరి మనస్తత్వాలు కూడా చాలా దగ్గర ఉంటాయని అన్నారు. అమ్మాయిల విషయంలో ఇద్దరూ వీకే అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

మ‌హేశ్‌కు అమ్మాయిల‌తో రోమాన్స్ చేయ‌డం రాద‌ని,ఆ విష‌యంలో మ‌హేశ్ బాగా సిగ్గు ప‌డ‌తాడ‌ని చెప్పుకొచ్చింది.ఇవి సూపర్ స్టార్ కృష్ణ పోలికలే అని తెలిపారు విజ‌య నిర్మ‌ల‌. గతంలో కృష్ణకి దగ్గరవ్వాలని చాలా మంది హీరోయిన్లు ప్రయత్నించారు. కానీ కృష్ణ వారు పేర్లు చెబితేనే పారిపోయేవారని తెలిపింది.వేరే అమ్మాయిలతో మాట్లాడేప్పుడు కృష్ణ తలవంచుకొని మాట్లాడతారు.. మహేష్ ది కూడా అదే పద్ధతి. మహేష్ లాంటి కొడుకు ఉండడం ఎవరికైనా అదృష్టం అంటూ అతడి పట్ల తన ప్రేమను చాటుకుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -