Wednesday, May 15, 2024
- Advertisement -

నెల్లూరోడితో నెర‌జాణ‌

- Advertisement -

క్యూట్ కాజ‌ల్ య‌వ్వారం చూస్తుంటే…. చెన్నైలోనే ఫుల్ టైమ్ దుకాణం పెట్టేసేలా ఉంది. తెలుగులో ఏదో మొహ‌మాటం కొద్దీ సినిమాలు చేస్తుంది గాని…

ఆమె ఫోక‌స్ అంతా అక్కడే  ఉంది. ఎందుకంటే కాజ‌ల్ ను అందంతో ప‌డగొట్టే పోరీలెవ‌రూ కోలీవుడ్‌లో లేరు. అలా ఉన్న వారంతా తెలుగులో హ‌డావిడి చేస్తున్నవారే. అన్నట్లు మీరు చూస్తోన్న ఈ స్టిల్ …..పాయుమ్ పులి సినిమా సెట్ లో నెల్లూరి రెడ్డి గారితో అమ్మడు ఇచ్చిన పోజ్ ఇది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -