Tuesday, May 7, 2024
- Advertisement -

డ‌బుల్ కిక్ ఇచ్చేట్లుగా ఉన్నారే….

- Advertisement -

కిక్ 2 విష‌యంలో ఒక్కసారిగా స‌మీక‌ర‌ణాలు మారిపోయాయి. సినిమాకు సంబందించిన సాంగ్ ట్రైల‌ర్ ను విడుద‌ల చేయ‌గానే సినిమాలో మ్యాట‌ర్ ఏదో ఉందనే  విధంగా పాజిటివ్ సంకేతాలు ప్రేక్షకుల‌కు అందుతున్నాయి.

దీనికి తోడు ప్లాటిన‌మ్ డిస్క్ ఫంక్షన్ ను అయితే చేశారు గాని ప్రమోష‌న్ విష‌యంలో ద‌ర్శకుడు,హీరో ..క‌ళ్యాన్ రామ్ కు స‌రిగా స్పందించ‌డం లేద‌ని కొత్త పుకార్ ను మార్కెట్లో కొంద‌రు పుట్టించారు. ఒక వేల అదే నిజ‌మైతే…. క‌ళ్యాణ్ రామ్ ర‌వితేజ ను ఎందుకు మా ఫ్యామిలీ హీరో అంటూ సంభోదిస్తాడు. అలాగే సురేంద‌ర్ రెడ్డిని తార‌క్ కోసం మ‌రో క‌థ‌ను త‌యారు చేయ‌మ‌ని క‌ళ్యాన్ ఎందుకు చెబుతాడు.సో ఫ్రెండ్స్ ఫేక్ న్యూస్ ను న‌మ్మొద్దు..వాస్తవాల‌ను నిదానంగా తెలుసుకోండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -