Wednesday, May 1, 2024
- Advertisement -

వరుణ్ తేజ కంచెను ఆపిందెవరు…?

- Advertisement -

వరుణ్ తేజ్ కంచె మూవీ….అక్టోబర్ 2 న విడుదలవ్వడం లేదు. ఈసినిమాకు ముందు వెనుక ఉన్న చిత్రాలు  తమ కాంపౌండ్ నుంచి వచ్చినవే కావడంతో కంచె విడుదల తేదీని మెగా కాంపౌండ్ ఇంకో నెల పొడిగించింది.

పైకి మాత్రం రెండవ ప్రపంచ యుద్దం నాటి చిత్రాన్ని అనవసరంగా పోటీలో నిలిపి పడ్డ కష్టాన్ని వేస్ట్ చేసుకోవడం ఎందుకు అంటున్నారు. కంచెకు పది రోజుల ముందు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కంచెకు తర్వాత గోన గన్నారెడ్డిలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండడంతో కంచెను సేఫ్ జోన్లో ఉంచే భాగంగా…వరుణ్ ను నిలబెట్టాలనే తలంపుతో ఒక పకడ్బందీ లెక్కతో కంచెను ఆపడం జరిగింది.

ఈవిషయంలో నాగబాబు ముందు కొంత మేర ఆలోచించినప్పటికీ… ఆ తరువాత డేట్ చేంజ్ లోని లౌక్యం తెలుసుకుని కూల్ అయ్యాడట.ఏం చేసినా తన కుమారుడు నిలబడటం కోసమే కాబట్టి… ఇదే బెటరనుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -