Monday, May 20, 2024
- Advertisement -

పవన్ సినిమాలో అల్లు వారి అబ్బాయి

- Advertisement -

చాలా మంది హీరోలు తమ కొడుకులను సినిమాలో నటింపచేయడానికి ఇష్టాపడుతుంటారు. రీసెంట్ గా మహేష్ బాబు కొడుకు 1 నేనొక్కడినే సినిమాలో నటీంచి మెపించాడు. తాజాగా మహేష్ కూతురు కూడా బ్రహ్మోత్సవం సినిమాలో నటించబోతుంది అనే వార్తాలు వస్తున్న విషయం తెలిసిందే.

ఇంకో తాజా సమాచారం సినీ పరిశ్రమలో హాల్చల్ చేస్తుంది. అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ పవర్ స్టార్ సినిమాలో నటించబోతున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ లో అల్లు అయాన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ వార్తా అధికారికంగా ప్రకటించలేదు కానీ పవన్ సినిమాలో నటించబోతున్నాడు అనే వార్తాలు మాత్రం వస్తున్నాయి.

ప్రస్తుతం సర్దార్ సినిమా హైదరాబాద్‍లో షూటింగ్ జరుపుకుంటుంది. పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సమ్మర్లో సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -