Friday, May 3, 2024
- Advertisement -

చైతు, సమంతలానే ఇంకో ప్రేమ జంట పెళ్లికి రెడీ.. ఎవరో తెలుసా ?

- Advertisement -

మన వాళ్లు సినిమాలను ఏ రేంజ్ లో అభిమానిస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సినిమాల పట్ల తెలుగు వాళ్లు ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు. మనం సినిమాలల్లో చాలా మంది హీరో హీరోయిన్లు చూస్తూ ఉంటాం. కొందరిని చూడగానే నిజమైన కపుల్ లాగా పాత్ర లో బాగా ఒదిగిపోయారు అని మనకి అనిపిస్తుంది.

మరి అలాంటి సినిమాలలో కపుల్ లాగా ఆక్ట్ చేసి మనల్ని మెప్పించిన కొంత మంది నిజ జీవితం లో పెళ్లి చేసుకుని మంచి దంపతులు గా చిత్ర పరిశ్రమ లో పేరు కి ఎక్కారు. రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ కపుల్స్ గా మారిన హీరో హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

* మహేష్ బాబు, నమ్రత
* పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ (కానీ ప్రస్తుతం వీరు విడిపోయిన విషయం తెలిసిందే )
* నాగార్జున, అమల
* క్రిష్ణ, విజయ నిర్మాల
* సూర్య, జోతిక
* అజిత్, షాలినీ
* రాజశేఖర్, జీవిత
* శ్రీకాంత్, ఊహ
* నాగ చైతన్య, సమంత
* జై, అంజలి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -