Monday, May 13, 2024
- Advertisement -

తమ్ముడు బ‌ర్త్ డేకు అన్నయ్య వస్తాడంటారా…

- Advertisement -

సెప్టెంబ‌ర్ 2. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే. ఆరోజు  అంద‌రూ ఊహించిన‌ట్లు ప‌వ‌న్ బ‌ర్త్ డే వేడుక‌ను మెగా బ్రద‌ర్స్ ఆధ్వర్యంలో అయితే చేయడం లేదు.

త‌న‌కు తెలిసిన‌ దేశ సౌభ్రాతృత్వం అర్ధమైన‌వారితో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుంటున్నాడు.ఈలోపు అడ్వాన్స్ గా నాగ‌బాబు ,సాయిధ‌ర‌మ్ తేజ్ లు ప‌వ‌న్ ను విషెష్ చేయ‌వ‌చ్చు.

ఇక చిరంజీవి వ‌చ్చేటంత‌గా ప‌వ‌న్ ఎలాంటి మెసేజ్ లు ఇచ్చే మూడ్ లో లేడ‌ని చెబుతున్నారు.ఆ రోజు ఎంతో సింపుల్ గా త‌న‌కు న‌చ్చిన పొలం ప‌ని చేసుకుంటూనే కూలీల‌తో కాల‌క్షేపం చేస్తాడంటూ ఫిలింన‌గ‌ర్లో జోకులు పేల్చుకుంటున్నారు. ప‌వ‌న్ మూడ్ ,మూమెంట్ చూస్తే…ఈ రూమ‌రే నిజ‌మ‌వ్వచ్చేమో అనిపిస్తుంది.

ఇక మ‌న టైటిల్ జ‌స్టిఫికేష‌న్ కు వ‌స్తే….త‌మ్ముడు అన్నయ్యను పిలిస్తే…ఎందుకు రాడు అంటున్నారు.ఇక్కడ సార్ కు పిల‌వ‌డం కాస్త నామోషీనే మ‌రి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -