Friday, April 19, 2024
- Advertisement -

‘ధూమ్’ సీక్వెల్ లో దుమ్ములేప‌నున్నదీపిక !

- Advertisement -

ధూమ్ సినిమాకు బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి సినీ ప్రేమికుల‌ను అడిగితే తెలుస్తుంది. అందుకే ఈ సినిమాకు సీక్వెట్స్ వ‌రుస‌గా వ‌చ్చాయి. ఆ సీక్వెల్స్ కూడా అదే రేంజ్ లో హిట్ అవ్వ‌డంతో డైరెక్ట‌ర్ మ‌ళ్లీ దాని సీక్వెల్ తీసే ప్ర‌య‌త్నంలో ఉన్నాడ‌ట‌. ఈ సినిమాలు బాక్సాఫీసు ద‌గ్గ‌ర వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌డంలో ముందంజ‌లో ఉన్నాయని ప‌లువురు చెబుతున్నారు.

ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ బాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించాయని చెప్పొచ్చు. అలాంటి సీన్ల‌నే మ‌ళ్లీ రిపీట్ చేసేందుకు ధూమ్ సీక్వెల్‌-4 రాబోతుంది. ఈ ప్రాజెక్టు గురించి ఒక‌ ఆసక్తికర‌మైన న్యూస్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ అవుతోంది. ధూమ్ సినీ అభిమానులకు కొత్త అనుభూతి పంచేందుకు డైరెక్ట‌ర్ కొత్త‌గా ఒక ప్లాన్ వేశాడ‌ని తెలుస్తోంది.

ఈ ధూమ్ సీక్వెల్ లో హీరోయిన్ పాత్ర ఉండబోతుందట. అది కూడా ప్ర‌త్యేకంగా ఉండ‌బోతుండ‌ట‌. దానికి దీపికా పదుకొణు తీసుకోబోతున్నార‌ట‌. ఆమె కూడా ఈ స్క్రిప్టుపై ఇష్టంగా ఉందని స‌మాచారం. ఇదే క‌నుక నిజం అయితే సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి యాక్ష‌న్ సీన్ల‌తో హోరెక్కించ‌డం కాయ‌మ‌ని ప‌లువురు చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. అప్ప‌టివ‌ర‌కు వేచి చూడాల్సిందే.

సంతోషంతో పొంగిపోతున్న కాజ‌ల్.. అందుకేనట !

డ‌యాబెసిట్ ముందస్తు ల‌క్ష‌ణాలు ఇవిగో ..!

ప్రభావవంతమైన భారతీయుల్లో టాప్ లేపిన అల్లు అర్జున్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -