Wednesday, May 15, 2024
- Advertisement -

తెలుగు స్టార్ హీరో గెస్ట్ హౌస్‌కి ర‌మ్మ‌ని వేధించేవాడు – మ‌హిళ జర్నలిస్ట్

- Advertisement -

దేశం మొత్తం లైంగిక వేధింపుల చూట్టునే తిరుగుతుంది.బాలీవుడ్ గురించి చెప్పే ప‌నే లేదు.బాలీవుడ్‌లో ఎవ‌రిని క‌దిలించిన దీని గురించే చ‌ర్చించుకుంటున్నారు.తాజాగా మ‌రో మ‌హిళ త‌న జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ను మీడియాతో పంచుకుంది.తెలుగు ఇండ‌స్ట్రీకి చెందిన టాప్ హీరో లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసింది ఓ మ‌హిళ జర్నలిస్ట్.త‌న సినిమాగా జర్నలిస్ట్‌గా ప‌ని చేస్తున్న స‌మ‌యంలో ఓ నైట్ పార్టీలో తనతో ఆ హీరో అసభ్యకరంగా ప్రవర్తించాడని, ఆ తరువాత పలుమార్లు గెస్ట్ హౌస్‌కి రమ్మని పిలిచేవాడని చెప్పుకొచ్చింది.

అప్ప‌టికే ఆ హీరో స్టార్ స్టేట‌స్ ఉండ‌టంతో నేను బ‌య‌టికి చెప్ప‌లేక పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నానని తెలిపింది మ‌హిళ జర్నలిస్ట్‌.అయిన‌ప్ప‌టికి ఆ హీరోలో ఎటువంటి మార్పు రాలేద‌ని, తన పెళ్లికి రెండు రోజుల ముందుకు కూడా సదరు హీరో ఫోన్ చేసి ఒక్కసారి కలవాలి రమ్మని పిలిచినట్లు వెల్లడించింది.తనకు ఎప్పుడైతే పెళ్లి కుదిరిందని చెప్పిందో.. అప్పటినుండి సదరు బడా హీరో నుండి తనకు కాల్స్, మెసేజ్ లు రావడం ఆగిపోయాయని చెప్పుకొచ్చింది. ఇంత‌కి ఆ స్టార్ హీరో పేరు మాత్రం బ‌య‌టికి చెప్ప‌లేదు మ‌హిళ జర్నలిస్ట్.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -