Monday, May 13, 2024
- Advertisement -

క‌న్య‌త్వం ఆడ‌వాళ్లేకెనా… మ‌గ‌వాళ్ల‌కు ఉండ‌దా!

- Advertisement -

ఈ మ‌ధ్య సీని న‌టులు ఎంత ఆడ‌ల్ట్‌గా మాట్లాడితే అంత క్రేజ్ వ‌స్తుంద‌ని అనుకుంటున్నారు.ఇందులో బాలీవుడ్ న‌టులు ముందు వ‌రుస‌లో ఉంటారు. బాలీవుడ్ హీరోలు త‌మ‌కు ఇష్ట‌మైనా సెక్స్ పొజిష‌న్ చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చారు. హాలీవుడ్ హీరోయిన్ బ్యాక్ నాకు బాగా న‌చ్చుతుంద‌ని చెప్పాడు ఓ బాలీవుడ్ హీరో.

ఇలా త‌మ మ‌న‌స్సులోని మాట‌ను ఎటువంటి బ‌యం లేకుండా బ‌య‌ట‌పెడుతున్నారు.బాలీవుడ్‌కు ఏ మాత్రం తీసిపోవ‌డం లేదు కోలీవుడ్‌.ఆ మ‌ధ్య హీరోయిన్ అమైరా ద‌స్తురి త‌న వ‌ర్జినిటి గురించి చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చింది.ఇప్పుడు మ‌రో న‌టి వ‌ర్జినిటి గురించి మాట్లాడి వార్త‌ల్లో నిలిచింది.యషిక ఆనంద్ అనే హీరోయిన్ ఇటీవల ఆన్ లైన్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో గర్ల్స్ కన్యత్వం గురించి ఒక కామెంట్ చేసింది.

అమ్మాయిలు పెళ్లికి ముందు వర్జినిటి కోల్పోవడం సరైనదేనా? అనే ప్రశ్నకు అమ్మడు దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చింది. పెళ్లికి ముందు అబ్బాయిలు ఎలా అయితే వారి వర్జినిటి కోల్పోతారో అమ్మాయిలు కూడా అదే విధంగా కోల్పోతారు. ఇద్దరిలో పెద్దగా తేడాలు ఉండవు. అనే కామెంట్ చేసింది ఈ అమ్మ‌డు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -