Saturday, April 27, 2024
- Advertisement -

బ‌ల్లారిలో 144 సెక్స‌న్ విధింపు…

- Advertisement -

కౌంటింగ్ జరుగుతున్న కొద్దీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడుతోంది. భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. హంగ్ తరహా పరిస్థితులు ఖాయమన్న అంచనాలు కూడా నిజం అయ్యే పరిస్థితులు సన్నగిల్లుతున్నాయి. భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ దిశగా సాగుతోంది.

ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్స్ ప్రకారం బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించబోతోంది. మరోవైపు, గాలి సోదరుల అడ్డా అయిన బళ్లారి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భద్రతాచర్యల్లో భాగంగా 144 విధించినట్టు జిల్లా ఎస్సీ రంగరాజన్ తెలిపారు. బళ్లారి జిల్లాలోని మొత్తం 9 నియోజకవర్గాల్లో 19 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. 74.13 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -