Sunday, April 28, 2024
- Advertisement -

ఎవరూ అత్యాచారం చేయరు.. అంగీకారంతోనే అన్నీ

- Advertisement -

టాలీవుడ్‌లోనే మొత్తం ప్ర‌పంచం మొత్తం కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుకుంటుంది.న‌టి శ్రీరెడ్డి ఈ వివాదాన్ని మ‌రో స్థాయికి తీసుకు వెళ్లింద‌నే చేప్పాలి.దీనిపై చాలా మంది బ‌య‌టికి వచ్చి త‌మ‌కు జ‌రిగిన అన్యాయం గురించి చెప్పారు.అయితే దీనిపై తాజా బాలీవుడ్ సెక్సీ బాంబ్ రాఖీ సావంత్ స్పందించింది. ఇండస్ట్రీలో ఉన్న లైంగిక దోపిడీ తనకు తొలి నాళ్లలో ఆందోళనను కలిగించిందని… అయితే, ఆ తర్వాత తన ప్రతిభతో వాటిని అధిగమించానని చెప్పింది.

అయితే సినీ పరిశ్రమలో ఎవరిపైనా అత్యాచారాలు చేయరని, పరస్పర ఆమోదంతోనే ఇది జరుగుతుందని తెలిపింది. వకాశాల కోసం యువతులు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారని… క్యాస్టింగ్ కౌచ్ కు ప్రొడ్యూసర్లను తప్పుపట్టడం సరికాదని చెప్పింది. కెరియర్ కోసం అమ్మాయిలు రాజీ పడుతున్నారని తెలిపింది.ఫ్యాషన్ రంగంలో లైంగిక రాజీలకు యువకులకు కూడా మినహాయింపు ఉండదని చెప్పింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -