Wednesday, May 15, 2024
- Advertisement -

జీవిత హాట్ వీడియోలు అంటున్న‌…శ్రీరెడ్డి

- Advertisement -

టాలీవుడ్ సంచ‌ల‌న తార శ్రీరెడ్డి మ‌రో వివాదానికి తెర లేపింది.గతంలో జీవిత, రాజశేఖర్‌లపై పలు ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి తన ఉద్యమాన్ని చట్టబద్ధంగా నడిపిస్తానని.. ఈ ఉద్యమం జీవితా రాజశేఖర్‌లతోటే మొదలు పెడతానంటూ శపథం చేసింది. నటి జీవిత రాజశేఖర్‌కి సంబంధించిన పలు హాట్ వీడియోలను ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ చేసింది. జీవితపై గత కొంతకాలంగా శ్రీరెడ్డి తీవ్రంగా పోరాడుతున్నారు. జీవిత కూడా శ్రీరెడ్డి మీద నిప్పులు చెరిగారు.

ఈ నేపథ్యంలో జీవిత బండారం బయట పెడతానంటూ.. జీవితను వదిలే ప్రసక్తే లేదని శ్రీరెడ్డి హెచ్చరించిన విషయం తెలిసిందే.దీనిపై శ్రీరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు ఎద‌ర్కొంటుంది. సినిమాల‌లో వీడియోని పోస్ట్ చేసిన నువ్వు కూడా సినిమాల‌లో అలానే చేశావు అంటు కామెంట్స్ వినిపిస్తున్నాయి. మ‌రి వీడియోలపై జీవిత ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -