- Advertisement -
ఏపీ టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో సెక్స్ చేస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళ నాయకురాలితో ఒక ప్రైవేటు హోటల్లో సెక్స్ లో పాల్గొన్న వీడియోను బాధిత మహిళా విడుదల చేసింది.
తనను చెల్లి అని పిలుస్తూనే లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు బాధిత మహిళ. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన పైన ఒత్తిడి తీసుకొచ్చి తనని లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. అయితే దీనిపై ఎమ్మెల్యే ఆదిమూలం మాత్రం స్పందించలేదు.
టీడీపీ నాయకులే నాపై కుట్ర చేశారని..ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని తెలిపారు ఆదిమూలం.