Saturday, May 4, 2024
- Advertisement -

ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరు!

- Advertisement -

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలని బాలయ్య చేసిన కామెంట్స్ వైరల్‌గా దీనిపై తనదైన శైలీలో స్పందించారు కొడాలి నాని. తన అల్లుడు నారా లోకేశ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు బాలయ్య తొలగిస్తున్నారని మండిపడ్డారు.

బాలయ్య లాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్‌ను ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలపై పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం నీచమైన చర్యగా అని, చంద్రబాబు, బాలకృష్ణ లాంటి వారు వెయ్యిమంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరన్నారు.

ఎన్టీఆర్ పనికి రాడన్న గజ దొంగ చంద్రబాబు అని…ఆయన్ని చంపిన వ్యక్తులే ఇప్పుడు కీర్తిస్తున్నారన్నారు. చంద్రబాబు రా కదిలి రా అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబుకు ఆహ్వానం పలుకుతుందని ఎద్దేవా చేశారు. జగన్ పక్కన పెట్టిన వారే టీడీపీలోని వెళ్తున్నారన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -