Sunday, May 5, 2024
- Advertisement -

టీడీపీ సెకండ్ లిస్ట్..వారికి షాక్

- Advertisement -

టీడీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ అయింది. ఫస్ట్ లిస్ట్‌లో 94 మందికి సీట్లు కేటాయించిన చంద్రబాబు రెండో జాబితాలో 34 మంది అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అంతా ఊహించినట్లుగానే సీనియర్లకు షాకిచ్చారు చంద్రబాబు. గంటా శ్రీనివాసరావు, కళావెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమా, కేఎస్ జవహర్, బుద్ధా వెంకన్నలకు సెకండ్ లిస్ట్‌లోనూ నిరాశే ఎదురైంది. పేర్లు రెండో జాబితాలో లేవు. వీరి పోటీపైన గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి జాబితాలో 94 మంది అభ్యర్థులు, సెకండ్ లిస్టులో 34మంది టికెట్లు కేటాయించింది టీడీపీ. ఇంకా 14 సీట్లను పెండింగ్ లో పెట్టింది.

సెకండ్ లిస్ట్‌లో ఏడుగురు మహిళలు ఉన్నారు. ఇక గాజువాక జనసేనకు కేటాయిస్తారనుకున్న టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు చంద్రబాబు. గాజువాక సీటును పల్లా శ్రీనివాస్‌కు కేటాయించగా మాడుగులలో గవిరెడ్డి రామానాయుడుకు, పివిజి కుమార్ కు నిరాశే ఎదురైంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలంకు సత్యవేడు టికెట్ ఇచ్చింది. రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి టికెట్ దక్కించుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -