Wednesday, April 24, 2024
- Advertisement -

శృంగారంలో స్వయంతృప్తి పొందే గృహిణిగా ఈషా..!

- Advertisement -

తెలుగు భామ.. అందాల హీరోయిన్ ఈషా రెబ్బా బోల్డ్ కిక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ భామకు విపరితమైన క్రేజ్ ఉంది. తన లుక్స్ తో హీట్ ఎక్కిస్తున్న ఈ భామ మరికొద్ది రోజుల్లోనే మత్తెక్కించే పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హిందీలో కియారా అద్వానీ లీడ్ రోల్‌లో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ తెలుగు వర్షన్‌తో ఈషా మ్యాజిక్ చేయబోతోంది. ఇటీవలే సెట్స్ పైకి వచ్చిన ఈ సిరీస్ అతి త్వరలోనే ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ హిందీ వర్షన్‌లో స్వయంతృప్తి పొందే గృహిణిగా నటించి కియారా అద్వానీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆమె పాత్ర యూత్ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ తెలుగులో రీమేక్ లో అదే స్వయంతృప్తి పొందే మహిళగా ఈషా నటిస్తుండటం టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. భ‌ర్త ద్వారా శృంగారంలో సంతృప్తి చెంద‌ని ఓ గృహిణి పాత్ర‌లో ఈషా రెబ్బా నటిస్తోంది. ఇప్పుడు డిజిటల్ రంగంకు మంచి డిమాండ్ ఉన్నందున్న ఈషా ఈ రంగంపై కన్నేసింది.

సోషల్ మీడియాలో తన హాట్ లుక్స్ షేర్ చేస్తూ క్రేజ్ ను మరింత పెంచుకుంటుంది. వచ్చిన ఆఫర్స్ ని చేస్తూ దూకుడుగా వెళ్తోంది. కథ డిమాండ్ చేస్తే అందాలు ఎంతైన ఆరబోయడానికి రెడీగా ఉంది. అంతేకాకుండా రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి సిద్దమే అంటుంది. మరి ఈ అందాల భామ లస్ట్ స్టోరీస్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఒళ్లు మరిచి తాగి గొడవ పెట్టుకున్న బాలీవుడ్ హీరోయిన్..!

రానా బావ అంటూ పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి..!

ముంబైలో నా పరువు పోయింది : శ్రీముఖి

క్రికెటర్‍తో వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -