- Advertisement -

పాప అల్లరైనప్పటికీ….. ఇంకా అసంపూర్ణ మే…

- Advertisement -

షామ్నా ఖాశిం. అంటే ఎవ్వరికీ తెలియదు. హాట్ యాక్ట్రస్ పూర్ణ అంటే… ఎవ్వరికీ తెలియకుండా ఉండదు.

సీమ టపాకాయ్ తో భాగా పేలి.. వరుస సినిమాలు చేసుకుంటూ వస్తోన్న ఈ అల్లరి సుందరి…. ఇపుడు కెరియర్లో మరో మెట్టు పైకెక్కడం కోసం శ్రీమంతుడికి సోపేసింది. అయితే వేసిన 

ఆ సోపు మ‌హేష్ కు ప్లస్ అయ్యింది త‌ప్ప…. పూర్ణకు క‌లిసొచ్చిన దాఖ‌లాలేవి క‌నిపించ‌ లేదు. దీంతో ఎప్పటిలాగేనే మాడిపోయిన మ‌సాలా దోశ తింటూ… అల్లరి హీరోను, అల్లరి డైరెక్టర్ ను క‌మిట్ కాక త‌ప్పద‌ని డిసైడ్ అయిపోయింది. చేతిలో రెండు త‌మిళం ఒక తెలుగు వెంచ‌ర్ ఉంది కాబ‌ట్టి….గ‌తంలో చేసిన‌ట్లుగానే కామెడీ హీరోల‌తో క‌వ్వించే ప్రయ‌త్నం చేసుకోవ‌డం త‌ప్ప చేయ‌డానికి ఇంకేం మిగల్లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -