Friday, April 26, 2024
- Advertisement -

మళ్లీ డాన్స్ చేస్తూ రెచ్చిపోయిన ప్రగతి ఆంటీ..!

- Advertisement -

సినిమాల్లో తల్లి పాత్ర అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ప్రగతి. స్టార్ హీరోలకు అమ్మగా, అత్తగా ఆమె చక్కగా నటించగలదు. అయితే అందం విషయంలో మాత్రం కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. ఇక ఈ లాక్ డౌన్ లో ప్రగతి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ముఖ్యంగా లుంగి కట్టుకుని ఆమె వేసిన డ్యాన్సుల మాస్ స్టెప్స్ గురించి అందరికి తెలిసిందే.

మరో వైపు వర్కౌట్లతో సోషల్ మీడియాలో బానే ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఏభైలోకి ఎంట్రీ ఇచ్చాక కూడా, ప్రగతి 80 కేజీల బరువును ఎత్తేందుకు ప్రయత్నించింది. ఈ వర్కౌట్స్ సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వెంటనే వైరల్ అయ్యాయి. స్టార్ హీరోయిన్స్ ఫిట్ నెస్ కోసం ఎంత కష్టపడుతున్నారో.. అంతకు మించి ప్రగతి జిమ్ లో కష్టపడుతుంది. ఏమైనా సినిమాల్లో ఆమె కనిపించే దానికి, నిజ జీవితంలో ఈమె ప్రవర్తించే దానికి అసలు సంబంధం ఉండదు.

ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ హీరోలందరికీ అమ్మగానో, అత్తగానో నటించి మెప్పించిన ప్రగతి.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మోడ్రన్ ఆంటీగా బాగా పాపులారిటీ సంపాధించుకుంది. ఈ వయసులో కూడా బ్రేకింగ్ డాన్స్ లు చేస్తుంది. నిజానికి ఈ లాక్‌ డౌన్ లో తెలుగు నటిమణుల్లో సురేఖా వాణి, అపూర్వ లాంటి చాలామంది సోషల్ మీడియాలో తమ శైలిలో రెచ్చిపోయారు. అయితే వారందరిలోకల్లా ప్రగతి బాగా క్రేజ్ సంపాధించుకుంది. తాజాగా కూడా ఓ డాన్స్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. మీరు కూడా చూడండి.

https://www.instagram.com/p/CF2Xmr4DPUx/

వామ్మో.. అషూ రెడ్డినే లైన్ లో పెట్టిన జబర్దస్త్ నరేష్..!

డ్రగ్ కేసులో నమ్రత.. అందుకే తీసుకునేదా ?

అభిజిత్ చేసిన పనికి కన్నీళ్ళు పెట్టుకున్న మోనాల్..!

అఖిల్, అభిజిత్ కి చుక్కలు.. అవినాష్ ప్రేమలో మోనాల్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -