Wednesday, April 24, 2024
- Advertisement -

వామ్మో.. అషూ రెడ్డినే లైన్ లో పెట్టిన జబర్దస్త్ నరేష్..!

- Advertisement -

బిగ్ బాస్ లోకి వెళ్తే క్రేజ్ అన్న వస్తుంది లేకుంటే ఉన్న క్రేజ్ అన్న పోతుంది. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ లోకి వెళ్లిన వారి క్రేజ్ అందరిది బానే పెరిగిందని చెప్పాలి. ముఖ్యంగా శివజ్యోతి, హిమజ, అషూ రెడ్డి, రోహిణి వంటి వారు చాలా బిజీ అయ్యారు. బుల్లితెరపై స్పెషల్ ఈవెంట్లు, యూట్యూబ్ చానెల్స్‌లో బిజినెస్ ఇలా టైం బాగున్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకుంటున్నారు.

మరికొందరు జబర్దస్త్ లో అలా మెరిసిపోతున్నారు. అందులో రోహిణి ఒకరు. హిమజ అప్పుడుప్పుడు మాత్రం మెరుస్తోంది. తాజాగా మరో బ్యూటీ కూడా జబర్దస్త్ వేదికపై దుమ్ములేపేంది. ఆమె ఎవరో కాదు అషూ రెడ్డి. తాజాగా జబర్దస్త్ స్టేజ్ మీద అషూ రెడ్డి రచ్చ చేసింది. అసలే ఈ మధ్య స్లిమ్‌గా తయారై మునుపటి అందాన్ని మళ్లీ తెచ్చుకుంది. జూనియర్ సమంతలా మారిన అషూ జబర్దస్త్ లో పంచులు వేసేందుకు రెడీ అవుతుంది. జబర్దస్త్ షోలో తాగుబోతు రమేష్ స్కిట్ లో అన్షు రెడ్డి కనిపించింది.

ముక్కు అవినాష్ తమ్ముడు అజయ్ కూడా ఈ స్కిట్ లో కనిపించాడు. స్కిట్‌లో భాగంగా అజయ్ లవర్‌గా అషూ రెడ్డి నటించింది. తమ పెళ్లి చేయమని అజయ్ తాగుబోతు రమేష్‌ను అడగ్గా.. అతను ఆమెపై కన్నేస్తాడు. ఇక లాభం లేదని తమ ఇద్దరికి పెళ్లి చేయమని జబర్దస్త్ నరేష్‌ను అజయ్ అడుగుతాడు. నరేష్ కూడా అషూ రెడ్డిని చూసి ఫిదా అయిపోతాడు. అంతేకాకుండా అన్షురెడ్డికి లైన్ కూడా వేస్తాడు. తరువాత ఏం జరిగిందో ఫుల్ ఎపిసోడ్ వస్తే తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రోమోని ఓ సారి మీరు కూడా చూడండి.

డబ్బులకు టెంప్ట్ అయిన కాజల్.. అందుకే బెడ్, బాత్రూం సీన్స్..!

అదిరిందికి శ్రీముఖి వచ్చింది.. రవి వెళ్ళాడు.. ఏంటి ఈ డ్రామా ?

పవన్ ఫ్యాన్స్ జోలికి వెళ్లిన దేవి నాగవల్లి.. ఏమైంది ?

బిగ్ బాస్ వాళ్ళు నన్ను మోసం చేశారు : నటి కస్తూరి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -