Thursday, April 18, 2024
- Advertisement -

శోభనం కోసం వేచి చూస్తున్నా.. : హీరోయిన్ ప్రియమణి

- Advertisement -

ప్రస్తుత కాలంలో డేటింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. అబ్బాయి, అమ్మాయి ఇష్టపడితే.. డేటింగ్ కి సమయం కేటాయిస్తున్నారు. ఆ టైంలోనే ఒకరికొకరు అర్థం చేసుకోవడాలూ.. లైంగిక సుఖాలూ.. ఇలా అన్ని జరిగిపోతునే ఉన్నాయి. ఇక ఇది బయట కంటే సినీ పరిశ్రమలో మరి ఎక్కువ అని చెప్పొచ్చు.

పెళ్లికి ముందే అన్ని కానించేవారు చాలా మందే ఉన్నారనే కామెంట్లు లేకపోలేదు. సినీ పరిశ్రమలో.. శృంగారం, మద్యం వంటి వాటి గురించి ఎవరైన మాట్లాడితే.. అవి పెద్ద విషయాలే కాదని అంటూ ఉంటారు. పెళ్లికి ముందు శృంగారం చేసుకుంటే తప్పు ఏముంది అని ప్రశ్నించేవారు కూడా లేకపోలేదు. ఇక అసలు సంగతిలోకి వెళ్తే.. హీరోయిన్ ప్రియామణి తను ప్రేమించిన వ్యక్తినే పేళ్లి చేసుకుంది. అయితే పెళ్లయిన దగ్గర నుంచి ఇద్దరికీ శోభనం ముహూర్తం కుదర్లేదట. ఎప్పుడు షూటింగులతో బిజీ కావడంతో వాయిదా వేస్తూ వస్తున్నారట.

అసలు సంసారం చేయకుండా మేరీడ్ లైఫ్ గురించి తను ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేనంటోంది. మొత్తమ్మీద చూస్తే మలయాళంలో బిజీ ఆఫర్లతో ముందుకు దూసుకువెళుతోంది ప్రియమణి. కానీ పెళ్లి అయిన తర్వాత కూడా ఈ వాయిదాలు ఏంటంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. మరి ప్రియమణి ఆ ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేస్తుందో అని ఆమె భర్త ఎదురు చూస్తున్నాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -