Monday, April 29, 2024
- Advertisement -

సమంత బికినీ ధరించడానికి కారణం ఏంటంటే ?

- Advertisement -

ఏ మాయ చేసావే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సమంత. ఆ తర్వాత ఈమె వరస అవకాశాలు దక్కించుకుంది. బృందావనం, దూకుడు, ఈగ తదితర చిత్రాల్లో వరుసగా నటించే అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అన్ని రకల పాత్రలు చేయగలను అని నిరూపించుకుంది.

ఎమోషనల్ పాత్రలు, అలాగే గ్లామరస్ పాత్రలు వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని వరసగా ఆ పాత్రలే చేసింది. అంతేగాక ఒకప్పుడు కొందరు దర్శక నిర్మాతలు నువ్వు గ్లామరస్ పాత్రలకి పనికి రావు అంటూ హేళన చేశారని కానీ పాత్ర డిమాండ్ చేస్తే తప్పదని బికినీ దుస్తులు ధరించి విమర్శకుల నోళ్లు మూయించింది. అందుకే ఓ తమిళ సినిమాలో బికినీ దరించి కుర్రాకారుకు పిచ్చేక్కించింది. అలాగే పాత్ర ఏదైనప్పటికీ అందులో చక్కగా ఒదిగిపోయి పాత్రకు తగ్గట్టుగా హావభావాలు పలికించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం సమంత యొక్క స్పెషాలిటీ.

అంతేగాక ఆర్టిస్టు అన్న తర్వాత తన సినీ కెరీర్లో ఎత్తుపల్లాలను అధిగమించాల్సి ఉంటుందని అంతేతప్ప వాటిని తలుచుకుంటూ కూర్చుంటే జీవితంలో ముందుకు సాగలేమని కాబట్టి కష్టాలను మర్చిపోయి ముందుకు సాగాలని సూచించింది. ఇక ప్రస్తుతం సమంత తమిళంలో ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న టువంటి ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -