Sunday, May 19, 2024
- Advertisement -

అవకాశాలు వస్తాయని ఆశపడితే…!

- Advertisement -

బాలీవుడ్ నుండి డైరెక్ట్ గా టాలీవుడ్ కు ల్యాండ్ అయిన ముద్దుగుమ్మ అదా శర్మకు ఇప్పటికి కాలం కలిసి రావట్లేదు. హార్ట్ ఎటాక్ తో నిజంగానే ప్రేక్షకులకు గుండెల్లో పోటు పొడిచి ఆకట్టుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత ఆ రేంజ్ ఆఫర్లను దక్కించుకోవడంలో విఫలమయ్యింది.

అడపాదడపా సోలో హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నా లాభం లేకుండా పోతుంది. ఇక రీసెంట్ గా ‘క్షణం’ అంటూ ఓ హిట్ అందుకున్న ఈ భామ ఆ సినిమా తర్వాతైనా అవకాశాలు వస్తాయని ఆశపడితే అది కూడా జరగట్లేదు. 

అందుకే ఓ హాట్ ఫోటో షూట్ తో మళ్లీ అందరిని తన వైపు తెప్పించుకునే ప్రయత్నం చేసింది. అంతకుముందు కూడా ఫోటో షూట్ ఇచ్చిన అదా ఈసారి కాస్త క్లీవేజ్ షోతో అదరగొట్టిందని అనాలి. మరి అమ్మడి ఈ హాట్ సొగసులు చూసైనా దర్శక నిర్మాతలు అవకాశమిస్తే మంచింది. ప్రస్తుతం బాలీవుడ్లో రెండు సినిమాల్లో ఓకే అయిన అదా శర్మ తెలుగులో విజయ పతాకాన్ని ఎగురవేయాలని తెగ ఆరాటపడుతుంది కాని అది ఇప్పుడప్పుడే జరిగే అవకాశాలేమి కనబడట్లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -