Friday, May 3, 2024
- Advertisement -

అదిరిందికి శ్రీముఖి వచ్చింది.. రవి వెళ్ళాడు.. ఏంటి ఈ డ్రామా ?

- Advertisement -

జబర్దస్త్ షో నుంచి నాగబాబు బయటకు వచ్చి అదిరింది షోలో జాయిన్ అయ్యాడు. నవదీప్, యాంకర్ రవి, సమీర వంటి వారితో గ్రాండ్‌గానే అదిరింది షోని లాంచ్ చేశారు. అదిరింది షోకు మొదట్లో పెద్ద దెబ్బ తగిలింది. ముందు సమీర యాంకర్ ను తీసుకుని ఆమెను తీసివేశారు. ఆ తర్వాత యాంకర్ రవిని, భాను శ్రీని పెట్టి నడిపించారు.

ఇక్కడ కాస్త షో ముందు అడుగు వేసింది. అదిరింది షోలో చమ్మక్ చంద్ర, వేణు వండర్స్, ధన్‌రాజ్, గల్లీ బాయ్స్ గ్యాంగ్స్ చేసే కామెడీ స్కిట్స్ పర్వాలేదు అనిపిస్తున్నాయి. అయితే తాజాగా అదిరింది షో కొత్త ప్రోమో రిలీజ్ చేశారు. కొత్తగా రాబోతోన్న బొమ్మ అదిరిందిలో భారీ మార్పులు వచ్చాయి. సుమ, అలీ, జానీ మాస్టర్, శ్రీముఖి వంటివారంతా సందడి చేశారు. అయితే నవదీప్, యాంకర్ రవి, భాను శ్రీలు మాత్రం ఇందులో కనిపించడం లేదు. వీరంతా షో నుంచి బయటకు వెళ్లారని తెలుస్తోంది.

అందుకే యాంకర్ రవి ఈ వారం జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడని అంటున్నారు. అందులో రోహిణి కూడా ఈ మేరకు ఓ సెటైర్ కూడా వేసింది. కొందరు అక్కడా ఇక్కడా తిరిగి చివరకు ఇక్కడికే వస్తారు అంటూ రవికి సెటైర్ వేసింది. ఏది ఏమైన రవి, శ్రీముఖి కలిసి ఓ షో చేస్తే చూడాలని అని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

బిగ్ బాస్ వాళ్ళు నన్ను మోసం చేశారు : నటి కస్తూరి

పవన్ ఫ్యాన్స్ జోలికి వెళ్లిన దేవి నాగవల్లి.. ఏమైంది ?

బండ్ల గణేష్ తో పవన్ కళ్యాణ్ నిజమేనా…

బెడ్ రూమ్ సీన్స్ చేసి తప్పు చేశాను : ఆండ్రియా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -