Sunday, May 5, 2024
- Advertisement -

అఖిల్ ఎఫెక్ట్ వినాయక్ పై పడిందా?

- Advertisement -

అఖిల్ చిత్రం రిజల్ట్ వినాయక్ పై పడిపోయిందంటూ… అఖిల్ చిత్రం రిలీజ్ అయిన సాయంత్రం నుంచి ఫిలింనగర్లో ఒకటే రచ్చలు.ఎక్కడ చూసినా అఖిల్ తో వినాయక్ అయిపోయాడ్రా అనే మాటలు ఊపందుకున్నాయి.ఏం చేసినా ఎలా చేసినా ఒకటే రకం చిత్రాలు తప్ప కొత్తగా ట్రై చేస్తుంది ఏం లేదని వినాయక్ పై పడిపోతున్నారు.

ఇలాంటి టైమ్లో చిరు ప్రెస్టీజియస్ వెంచర్ ఇస్తే వర్కవుట్ అవుతుందా అనే మాటలకు బలం చేకూరింది. బట్ మెగా కాంపౌండ్ ఇవేమి పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.ఎందుకంటే ఇప్పటికే చిరుకు ఆయన తనయుడికి వినాయక్ రెండు హిట్లు ఇచ్చాడు.

అఖిల్ చిత్రం ఎలాంటి స్విచ్ వేషన్లో వినాయక్ టేకప్ చేసింది అతనికి బాగా తెలుసు.లేదంటే అతను హ్యాండిల్ చేసేవాడే కాదు.ఆ యాంగిల్లో ఆలోచించి వినాయక్ ను ఎక్స్ క్యూజ్ చేస్తాడని చెబుతున్నారు. కాని ఇక్కడ ఇంకో సమస్య ఉత్పన్నమైంది.అదేంటో తెలుసా…వినాయక్ ను ఇపుడున్న టైమ్లో  చిరు ప్రాజెక్ట్ అప్పగిస్తే…

మార్కెట్లో వినాయక్ పై నడుస్తోన్న  నెగిటివ్ ప్రచారం…. రేపు చిరు చిత్రానికి అంటుకుంటుందని అందుకే ఇపుడు వినాయక్ ను ఉన్న ఫలంగా తన చిత్రానికి డైరెక్టర్ అని ప్రకటించడం వేస్ట్ అని చిరు ఆలోచిస్తున్నాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -