Friday, May 10, 2024
- Advertisement -

టీనేజ్ హీరోయిన్ ముసలి హీరో తో లిప్ కిస్ ?

- Advertisement -

కుర్ర హీరోయిన్ ఆలియా భట్ తను చేసిన ప్రతీ సినిమాలో హీరోతో ముద్దు సీన్ కావాలి అని ఈ మధ్య తెగ మారాం చేస్తుందట, కొందరు దర్శకులు అడగక ముందే సీన్ డిమాండ్ చేసిందని అమ్మడుతో ఆ సీన్లు చేయిస్తుంటే మరికొందరు మాత్రం స్క్రిప్ట్ లో అలాంటివి లేవని చెబుతున్నా ఎలాగోలా నాకు అలాంటి సీన్లు కావాలి అని అడిగిమరీ పెట్టుంచుకుని హీరోని తన అదరాలు ముద్దాడే చాన్స్ ఇస్తుందట.

తన తొలి సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ నుండే ముద్దు సీన్లు బికినీ సీన్లకు ఫేమస్ అయిపోయిన అమ్మడు అవి లేకపోతే తన క్రేజ్ పడిపోతుందేమో అని తన ప్రతీ సినిమాలో అలాంటి సీన్లు ఉండేలా చూసుకుంటూ వస్తుంది. కాగా ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తోనే ముద్దు సీన్ కావాలని అంటుందట అమ్మడు.

ఈ ఇద్దరు కలిసి ప్రస్తుతం ఇంగ్లీష్ వింగ్లీష్ ఫేం గౌరీ షిండే దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు, ఇందులో ముగ్గురు కుర్ర హీరోలతో రొమాన్స్ చేస్తున్న ఆలియా చివరికి షారుఖ్ తో సెటిల్ అవుతుందట. అందుకోసమే ఓ ముద్దు సీన్ పెట్టండి అంటూ గౌరీ వెంట పడుతుందట. మరి దర్శకురాలు అంగీకరిస్తుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -