Wednesday, May 1, 2024
- Advertisement -

మెగా ఫ్యామీలీలో SSS?

- Advertisement -

ఈ సమ్మర్ లో ముందుగా మెగా అభిమానులను అలరించడానికి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చాడు. రిలీజ్ అయిన మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ రావడంతో మెగా అభిమానులను అలరించిన పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాగా పేరు తెచ్చుకోలేదు. అలాగే మరి కొందరి అభిమానులను ఈ సినిమా నిరశ పరిచింది.

అయితే ఈ సినిమా ఎస్ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. అలాగే అల్లు అర్జున్ నటిస్తున్న సరైనోడు సినిమా కూడా ఈ నెల 22న రిలీజ్ కు సిద్ధం అవుతుది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి మరి ఈ సినిమా టైటిల్ కూడా ఎస్ అనే అక్షరంతోనే స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిచగా అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

అలాగే మరో మెగా హిరో సాయి దరమ్ తేజ్ కూడా ఈ సమ్మర్ లో నే రాబోతున్నాడు. సుప్రిమ్ అనే సినిమాతో మరో హిట్ కొట్టాడానికి వస్తున్నాడు దరమ్ తేజ్. ఈ సుప్రిమ్ సినిమా టైటిల్ కూడా ఎస్ అనే అక్షరంతోనే స్టార్ట్ అవుతుంది. మరి ఈ సమ్మర్ లో ఎస్ తో స్టార్ట్ అయ్యే సినిమాతో ముందుగా వచ్చిన పవన్ సినిమా అంతగా ఆడలేదు. మరి అల్లు అర్జున్, ధరమ్ తేజ్ సినిమాలు కూడా ఎస్ తో స్టార్ట్ అవుతున్నాయి. మరి ఈ మెగా హీరోల సినిమాలు అయిన హీట్ అవుతాయే లేదో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -