Saturday, April 27, 2024
- Advertisement -

బేబి బంప్‌తో అమలా..ముద్దులాట!

- Advertisement -

కేరళకు చెందిన బ్యూటీ అమలా పాల్ ఓ వైపు వరుస సినిమాలు మరోవైపు ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించి మెప్పించింది.

2013లో నాయక్ సినిమాతో వెండితెరకు పరిచయం కాగా తర్వాత ఇద్దరమ్మాయిలతో, లవ్ ఫెయిల్యూర్,జెండాపై కపిరాజు (2015),మేము,ఆమె వంటి సినిమాలతో మెప్పించింది. అమలా పాల్‌ ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉండగా బేబీ బంప్ ని ఎంజాయ్‌ చేస్తుంది.

2014లో దర్శకుడు ఏ ఎల్‌ విజయ్‌ని పెళ్లి చేసుకోగా ఆ తర్వాత బేధాభిప్రాయాల కారణంగా విడిపోయారు.గతేడాది ప్రముఖ వ్యాపార వేత్త జగత్‌ని వివాహం చేసుకుంది. నవంబర్‌ మొదటి వారంలో వీరి వివాహం జరుగగా జనవరి మొదటి వారంలో తమ ప్రెగ్నెన్సీని ప్రకటించారు. అప్పటినుండి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ని ఇస్తూనే ఉన్నారు అమలాపాల్. తాజాగా తన భర్త జగత్‌తో సరదాగా రొమాంటిక్‌ డేట్‌లో ఉన్న వీడియోని షేర్‌ చేసింది.వీడియోలో చివరికి తన భర్తని దగ్గర తీసుకుని ముద్దుల వర్షం కురిపించింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైలర్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -