Saturday, April 27, 2024
- Advertisement -

యాంకర్ అనసూయ ఆస్తి ఎంతో తెలుసా ?

- Advertisement -

జబర్దస్త్ షో ద్వారా స్టార్ యాంకర్ గా క్రేజ్ సంపాధించుకుంది అనసూయ. జబర్దస్త్ మాత్రమే కాకుండా ఇతర షోస్ కూడా చేస్తూ రెండు చేతుల సంపాధిస్తోంది. అలానే సినిమాల్లో కూడా తన సత్తా చూపిస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై ఏ షో చేయాలన్న వెంటనే యాంకర్ అనసూయను సంప్రదిస్తున్నారట ఆ షో యాజమాన్యం.

ఎందుకంటే యూత్ లో అనసూయకు విపరితమైన ఫాలోయింది. తన గ్లామర్ తో అందర్ని ఫిదా చేస్తుంది ఈ యాంకర్. ఇక అనసూయ కు జూబ్లీ హిల్స్ లో ఐదుకోట్ల విలువచేసే ఒక ఇల్లు,ఒక లగ్జరీయస్ కారు ఉంది. సింప్లిసిటీ గా ఉండడమే ఆమెలోని గొప్పతనం. ఇదే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.

ఇంత పాపులరైన అనసూయ ఏడాది సంపాదన ఎంత.. టోటల్ నెట్ వర్త్ ఎంత.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత తీసుకుంటుంది వంటి విషయాల్లోకి వెళ్తే.. ఒక్క యాంకరింగ్ ద్వారానే ఏడాదికి 17లక్షల దాకా ఈ అమ్మడు సంపాధిస్తోంది. మూవీస్ లో ఒక్కో చిత్రాన్నికి 25లక్షలు సంపాదిస్తుంది. ఏడాది నెట్ వర్త్ 2కోట్ల 50లక్షలు ఉంటుంది. సో తక్కువ కాలంలోనే విపరితమైన క్రేజ్ తో పాటు డబ్బు కూడా బానే సంపాధించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -