Thursday, March 28, 2024
- Advertisement -

షాకింగ్ : లెస్బియన్ గా మారిన యాంకర్ రష్మీ..!

- Advertisement -

ఎక్స్ ట్రా జబర్దస్త్ ద్వారా యాంకర్ రష్మీ బాగా పాపులర్. ఇక హీరోయిన్ గా కూడా చాలా సినిమాల్లో నటించింది. గుంటూర్ టాకీస్ సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుని కుర్రాకారుకి పిచ్చేక్కించింది. అయితే ఆమె ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించినప్పటికి ఏవి పెద్దగా ఆడలేదు. కథనాయికగా సెటిల్ అవుదాం అనుకున్న రష్మీకి నిరాశ మిగిలింది.

అయినప్పటికి ఇంకా హీరోయిన్ గా చేస్తూ తన లక్ ను టెస్ట్ చేసుకుంటుంది. రష్మీ అందాలు అరబోయడంలో ముందు ఉంటుంది. అందుకే ఆమెకి వద్దు అన్న ఆఫర్స్ వెతుకుంటూ వస్తాయి. ఆమె ప్రస్తుతం కొత్త కథలు వింటుంది. ఇటీవలే ఓ వెబ్ సిరీస్ కి కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ బెస్ సిరీస్ లో రష్మీ పాత్ర చాలా సర్ ప్రైజింగ్ అని తెలుస్తోంది. ఏంటా సర్ ప్రైజ్ అంటే… రష్మి ఈ వెబ్ సిరీస్ లో స్వలింగ సంపర్కురాలి (లెస్బియన్) పాత్ర లో కనిపించనుందట.

ఇదే కనుక నిజమైతే రష్మీ అందాల అరబోతా ఉడటం ఖాయం. అసలే బోల్డ్ బ్యూటీ.. దాంతో వెబ్ సిరీస్ లో ఆవిరులు పుట్టించడం గ్యారెంటీ అంటూ వాడి వేడి ముచ్చటా సాగుతోంది. ఇక ఈ మధ్య కాలంలో వచ్చిన వెబ్ సిరీస్ లు అన్ని హాట్ గానే ఉంటున్నాయి. బెడ్ రూం సీన్లు, బాత్రూమ్ సీన్లతో బెస్ సిరీస్ ను రక్తి కట్టిస్తున్నారు. వాటికి ఏ మాత్రం తగ్గకుండా రష్మీ నటించబోయే వెబ్ సిరీస్ ఉంటుందని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -