Sunday, May 19, 2024
- Advertisement -

బాహుబలి-2 కోసం ప్రభాస్ ఏం చేస్తున్నాడో తెలుసా?

- Advertisement -

డిసెంబర్లో స్టార్ట్ అయిన బాహుబలి-2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఈ సినిమా కేరళలో కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేశారు. త్వరలో యూ ఎస్‍లో షూటింగ్ కోసం వేళ్ళానున్నారు. ఎలగైన ఈ ఏడాది చివరికల్ల ఈ సినిమాని విడుదల చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు.

బాహుబలి సినిమా కోసం ప్రభాస్ చాలా కష్టపడి భారీగా బరువు పెరిగాడు. సినిమాలో పాత్రకు తగ్గట్లు ఉండేవిధంగా చాలా జగ్రత్తలు తీసుకున్నాడు. బాహుబలి మొదటి పార్టులో శివుడు పాత్రలో 130 కేజీల ఫిజిక్ కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ప్రభాస్ మళ్లీ కాస్త నార్మల్‍గా అయ్యాడు.

మళ్లీ ఇప్పుడు బాహుబలి-2 కోసం చాలా కష్టపడుతున్నాడు. బాహుబలి పాత్రకు తగట్లు ప్రభాస్ వర్కౌట్స్ చేస్తున్నాడు. ప్రతి రోజు ఉదయం గంటన్నర, సాయంత్ర గంటన్నర పాటు వ్యాయామం చేస్తున్నాడట. ప్రభాస్ కోసం ప్రత్యేకంగా జిమ్ ఏర్పాటు చేసారట. నిపుణుల సూచించిన ఆహారాన్ని తీసుకుంటున్నాడట. సో ప్రభాస్ బాహుబలి-2 కోసం మరోసారి భారీగా కష్టపడుతున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -