Thursday, May 9, 2024
- Advertisement -

బాలయ్య పరుగులు ఎందుకు పెట్టాడు?

- Advertisement -

బాలకృష్ణ సంబంధించి ఒక విడియో ఇప్పుడు యుట్యూబ్‍లో హాల్చల్ చేస్తుంది. సంక్రాంతి పండగను బాలయ్య నారావారి పల్లెలో జరుపుకోవాలి అని అక్కడికి వేళ్ళారు. ఐతే ఊరులో బాలయ్య ఉదయనే మూడు గంటల లేచి జాగింగ్ మొదలు పెట్టాడు. బాలయ్య జాగింగ్ చేస్తుంటే మరో వ్యక్తి లైట్‍తో బాలయ్యకు దారి చూపిస్తున్నాడు.

కాని ఈ విడియో చివరిలో మాత్రం మరో వ్యక్తి బాలయ్యను చూసి పరిగెడుతుండో లెక మాములుగా పరిగెడుతుండో అర్దం కాలేదు. ఏది ఎమైన బాలయ్య జాగింగ్ చేయడం మాత్రం గ్రామస్తులు చూసి తెగ సంబరపడిపోయారు. తన అభిమాన నటుడిని చూడాటానికి గ్రామస్తులు పెద్ద మొత్తంలో వచ్చారు.

ఆరోగ్యం మంచిగా ఉండాలి అని రోజు జాగింగ్ చేస్తుంటాను అని బాలయ్య తెలిపారు. నిన్న రిలీజ్ అయ్యిన బాలయ్య డిక్టేటర్ సినిమా పాజిటివ్ టాక్‍తో దూసుకెల్తుంది. బాలయ్య సరసన అంజలి, సోనాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి శ్రీవాస్ దర్శకత్వం వహించారు.

{youtube}v=_0xi6Mv2mhs{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -