Wednesday, May 15, 2024
- Advertisement -

బాలయ్య ఫ్యాన్స్‌కి పాస్లు ఇవ్వలేదట!

- Advertisement -

ఇప్పుడు పరిశ్రమలో మొత్తం బాలయ్య మరియు జూనియర్ ఎన్టీఆర్ మద్య పోరు గురించే చర్చ జరుగుతుంది. నాన్నకుప్రేమతో జనవరి 13 రావాడానికి సిద్ధంగా ఉంది, బాలయ్య బాబు కూడా డిక్టేటర్‌ అంటూ సంక్రాంతి రేస్‍లో సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఒక అసక్తికరమైన వార్తా సినీ పరిశ్రమలో చెక్కర్లు కొడుతుంది.

నాన్నకుప్రేమతో ఆడియో ఫంక్షన్ లో బాలయ్య ఫోటోస్ కాని, బాలయ్య పేరు చేప్పే ఫ్యాన్స్ కూడా ఈ ఫంక్షన్ లో కనిపించలేదు. దానికి కారణం ఉంది ఈ పంక్షన్ లో బాలయ్య ఫ్యాన్స్‌కి నో ఎంట్రీ అంటా, ఎవరు అయితే బాలయ్య ఫ్యాన్స్ అనుకుంటారో వారికి పాస్లు ఇవ్వలేదని టాక్.

బాలయ్య పేరు ఎక్కడ వినపడకుండదు అనే ఉద్దేశంతో చాలా ప్లాన్‍గా జరిపించారట.. బాబాయి, అబ్బాయి లు మధ్య జరిగే ఈ పోరు ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -